జర్మనీలో 2009లో జరిగిన విచిత్రమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల డెమెట్రియస్ సౌపోలోస్ తన భార్య ట్రౌట్ సౌపోలోస్‌ను ప్రేమించేవాడు. కానీ ఆమె గర్భవతిని కాలేదు. దీంతో భర్త, పక్కింటి వ్యక్తి ఫ్రాంక్ మౌస్‌తో సరోగసీ ఒప్పందం కుదుర్చుకుని, వారానికి 3 సార్లు భార్యతో సంబంధం సాగించమని 3 నెలల టైం ఇచ్చాడు. అయితే 72 ప్రయత్నాలు జరిగినా ఆమె గర్భం దాల్చకపోవడంతో పరీక్షలు చేయగా.. అతనికి వ్యంధ్యత్వం ఉన్నట్లు తేలింది. దీంతో భర్త ఆ పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టి దావా వేశాడు.