భార్యను చంపి, చిన్నారితో కలిసి బావిలోకి దూకిన భర్త

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో తాజాగా హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా లక్ష్మీకాంత్ అనే వ్యక్తి తన భార్య అంజలి (23)ని ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం తన రెండేళ్ల బిడ్డను తీసుకుని ఇంటి సమీపంలోని బావిలోకి దూకాడు. గమనించిన స్థానికులు చిన్నారిని ప్రాణాలతో కాపాడారు. కానీ, లక్ష్మీకాంత్ అప్పటికే నీటిలో మునిగి మరణించాడు. అంజలి పూణే వెళ్లి ఉద్యోగం చేయాలనుకోవగా, భర్త నిరాకరించడమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్