వివాహేతర సంబంధం.. భార్యను చంపిన భర్త

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా సంజన (26) అనే మహిళను ఆమె భర్త భాగవత్ గ్యానేశ్వర్ ఇనుప రాడ్‌తో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. నిందితుడు దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, మహిళా సంఘాలు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్