కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త (వీడియో)

TG: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఖైతలాపూర్‌లో రహీం, సుమేరా దంపతులు నివాసం ఉంటున్నారు. రహీం ఆటో డ్రైవర్ పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాలతో రహీం భార్యను కత్తితో పొడిచి చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్