రహస్యంగా పెళ్లి చేసుకొని.. పరారైన భర్త (వీడియో)

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెంకు ఫణి కుమార్ అనే వ్యక్తి రహస్య వివాహం చేసుకుని ముఖం చాటేయడంతో, జయలక్ష్మి అనే మహిళ న్యాయం కోరుతూ ఆందోళనకు దిగింది. ఆగస్టు 30న విజయవాడ దుర్గమ్మ గుడిలో పెళ్లి జరిగిందని, ఆ తర్వాత భర్త పరారయ్యాడని ఆమె తెలిపింది. న్యాయం కోసం అత్తారింటికి వెళ్తే తనపై దాడి చేసి అవమానించారని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని, పెద్దల సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫణి కుమార్ తండ్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕