భార్య అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త

పంజాబీ వెబ్ సిరీస్‌లో పనిచేసే అమృత్‌సర్‌కు చెందిన ఒక ప్రసిద్ధ మోడల్ తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తే తన అశ్లీల వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసిన స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తన భర్త మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు బలవంతం చేయాలనుకున్నాడని, దానికి తాను నిరాకరించడంతో ఈ వీడియోలను వైరల్ చేశాడని మోడల్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్