ప్రియురాలితో భర్త రొమాన్స్.. ప్రైవేట్ పార్ట్‌ను కట్ చేసిన భార్య

యూపీలోని ఆగ్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. నిలేష్ అనే వ్యక్తి తన ఇంటి యజమాని కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వారు ఏకాంతంగా ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను అనేకసార్లు మందలించినా వినకపోవడంతో, ఆగ్రహించిన భార్య తన భర్త జననాంగాలను కోసి కుక్కకు వేసేసింది. పెళ్లై నాలుగేళ్లు గడిచినా పిల్లలు లేకపోవడానికి కారణం భర్తేనని ఆమె ఆరోపించింది.

సంబంధిత పోస్ట్