భార్యను గొంతుకోసి చంపిన భర్త

AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కాపవరంలో భార్య ఉషను ఆమె భర్త సురేంద్ర గొంతుకోసి హత్య చేశాడు. ఒడిశా నుంచి కాపవరం వచ్చిన ఈ దంపతుల మధ్య జరిగిన గొడవలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్