హైదరాబాద్ మరో గాజా కాబోతోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ నగరం గాజాగా మారనుందని, మున్సిపల్ సుందరీకరణ పేరుతో లక్షల కోట్లు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే ధ్యేయంగా లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని, రాత్రికి రాత్రి ఖాళీ చేయమని ఆదేశించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా మాట్లాడే హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లను రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్