దేశానికే మెడ్ టెక్ రాజధానిగా హైదరాబాద్: శ్రీధర్ బాబు

దేశానికే మెడ్ టెక్ రాజధానిగా హైదరాబాద్‌‌గా అవతరించబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామని చెప్పారు. మై గేట్ యాప్ ద్వారా ఇంటివద్దకే అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తామన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా HYDని మెడికల్ టూరిజం కేంద్రంగా మార్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. మై గేట్ యాప్‌లో స్టార్ హాస్పిటల్స్ సేవలను ప్రారంభించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్