మద్యం తాగి బిర్యాని తిని 16 మంది అస్వస్థత... ఒకరి మృతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. 17 మంది కలిసి మద్యం సేవించి, బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 53 ఏళ్ల పాండు మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న మరో 11 మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వేడుకలు విషాదంగా మారాయి.

సంబంధిత పోస్ట్