"AI ద్వారా పాటలు రూపొందించడం, వీడియో ఎడిటింగ్ చేయడం, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి అని తెలుసుకున్నానన్నారు. ఎప్పుడైనా మనకు మనమే కాంపిటీషన్, వేరే వాళ్లు కాదు అని గ్రహించానన్నారు. సంపాదన కోసం మన మైండ్‌సెట్ మార్చుకోవాలన్నారు. అలాగే పీపుల్ రిలేషన్‌షిప్ అనేది చాలా కీలకమన్నారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను," అని తెలిపారు.వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగులు