సచివాలయం వద్ద ఆకాశంలో అద్భుత దృశ్యం

హైదరాబాద్ సచివాలయం పరిసరాల్లో మంగళవారం మధ్యాహ్నం అరుదైన వాతావరణ దృశ్యం కనిపించింది. భవనం ముందు భాగంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకోగా, వెనుక వైపు నీలాకాశంతో తెల్లటి మేఘాలు దర్శనమిచ్చాయి. ఒకే చోట ఇరువైపులా భిన్నమైన వాతావరణం ఏర్పడటంతో ఈ అందమైన దృశ్యం స్థానికులను, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్