అంబర్ పేట్: గోల్నాకలో వైభవంగా అమ్మవారి పునః ప్రతిష్ఠ

గోల్నాక పరిధి న్యూ తిరుమలనగర్ కాలనీలోని దేవాలయంలో ఆదివారం నిర్వహించిన అమ్మవారి పునః ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజు గౌడ్, విజయ్ గౌడ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి శ్రీరాములు ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసు గౌడ్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్