సచివాలయంలో హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం కలిశారు. వేములవాడలో అత్యంత వైభవంగా జరిగే మహ శివరాత్రి వేడుకలకు రావాలని కోరుతూ ఆలయ అర్చకులతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.