అంబర్ పేట్: కనుల పండువగా విగ్రహ ప్రాణప్రతిష్ట

గోల్నాక శంకర్ నగర్లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ట కనులపండువగా జరిగింది. ఆలయంలో హోమం, మహాపూర్ణ హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రావుల ప్రదీప్, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్