హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.