అంబర్పేట్: వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి

61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నిరిడి భూపేశ్ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 సం, ల నుంచి 3797 మంది వారసుల వేతన విధులను చేయిస్తానన్న గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్