కాచిగూడ రైల్వే స్టేషన్ లో లైటింగ్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కొత్త విద్యుత్ దీపాలంకరణ ప్రారంభం అయింది. న్యూ లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ. 2.23 కోట్ల వ్యయంతో ఈ దీపాలంకరణ పూర్తయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సగటున రోజుకు 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్