నాలాలు సరిచేయకుండా మూసీ సుందరీకరణ చేసి వృథా: కాలేరు వెంకటేష్

హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో డ్రైనేజీ నీళ్లు మూసీలో కలుస్తున్నాయని, వాటిని అరికట్టకుండా మూసీ సుందరీకరణ చేయడం వృథా అని అంబర్ పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు. నాళాలు సరిచేయకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం నిష్ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్