రోడ్లు, భవనాలశాఖ పూర్తి అప్రమత్తంగా ఉంది: మంత్రి కోమటిరెడ్డి

మొంథా తుఫాన్ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం జరగకుండా కాపాడామని, వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు 230 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ధ్వంసమైన రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల పునరుద్ధరణకు తక్షణమే రూ. 7 కోట్లు ఖర్చు చేయనున్నట్లు గురువారం మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్