అంబర్ పేట్ లో SIR పై స్పెషల్ హెల్ప్ డెస్క్

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఓటర్ల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఈ నెల 4వ తేదీన SIR ప్రక్రియలో భాగంగా కొత్త ఓటు నమోదు, పేరు మార్పు, చిరునామా మార్పు, డూప్లికేట్ ఓటరు కార్డులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. మారుతి దివాకర్‌ను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించారు. మరిన్ని వివరాలకు 9154032864 నంబర్‌ను సంప్రదించవచ్చని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులకు మార్గదర్శనం అందిస్తారని, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్