వైశాఖ పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా ఆదివారం అమీర్‌పేట గురుద్వార్ సాహెబ్ నుంచి గురు గ్రంథ సాహెబు ఊరేగించారు. వాహనంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు.