చాంద్రాయణగుట్ట: లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సి. వి. ఆనంద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్ లు ముఖ్య అతిధులుగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతీ యాదవ్ వారికి సాదర స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్