ముఠాగోపాల్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్ సమక్షంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్