ఉప్పుగూడ నుంచి ఘనంగా నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు

హైదరాబాద్ పాతబస్తీ, ఉప్పుగూడ పరిధిలోని పలు బస్తీల నుండి గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా, భక్తులు వినాయకులకు ఉద్వాసన పలికి, అలంకరించిన వాహనాలపై హుస్సేన్ సాగర్ వైపు శుక్రవారం తరలిస్తున్నారు. డప్పు చప్పుళ్ళు, బ్యాండ్ బాజాలు, డిజె సౌండ్, యువత నృత్యాలతో వీధులు హోరెత్తుతున్నాయి. మండపాల నిర్వాహకులు భక్తులకు వాటర్ ప్యాకెట్లు, ప్రసాదాలు, అన్నదానాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕