రేపటి నుంచి లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ లు ముఖ్య అతిథులుగా హాజరై బోనాల వేడుకలను ప్రారంభించనున్నారు. ఆలయ శిఖర పూజ, ధ్వజారోహణం గావించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్