చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణ గుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తిని చంపిననట్లు శుక్రవారం పోలీసులు గుర్తించారు. గొంతు పై చాకుతో కోసిన గుర్తులు ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న చాంద్రాయణ గుట్ట ఇన్సెక్టర్ గోపి, క్లూస్ టీమ్.. డాగ్స్ టీమ్ లు రావలసి ఉన్నది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత పోస్ట్