కోఠిలో కాల్పుల కేసు, చాంద్రాయణగుట్టలో పోలీసుల సెర్చింగ్

కోఠి ఎస్బీఐ కాల్పుల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో తుపాకీతో తిరుగుతున్న నిందితులు పాతబస్తీ చాంద్రాయణగుట్ట వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాచిగూడ నుంచి ఆటోలో వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం అందడంతో, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్