చార్మినార్: భర్త మరో పెళ్లి చేసుకున్నాడంటూ పీఎస్ లో ఫిర్యాదు

భర్త సీక్రెట్ గా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య ఆందోళనకు దిగిన ఘటన చార్మినార్ పరిధిలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే తాను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని భర్త చెబుతున్నాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్