చార్మినార్: సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాలను అందజేశారు. తప్పకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్