HYD: పీజీలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్

తెలంగాణ వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల కోసం ఈనెల 13న నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీజీసీపీగేట్ కన్వీనర్ ప్రొ. పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి జులై 18 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చన్నారు. ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మగాంధీ వర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాల్లో PG కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్