హైదరాబాద్ కాలుష్యం ఆందోళనకరం: బెంగళూరు, చెన్నైలను దాటిన AQI

హైదరాబాద్‌లో కాలుష్యం తీవ్రమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి (PCB) నివేదిక ప్రకారం, గాలి నాణ్యత విషయంలో హైదరాబాద్ తాజాగా బెంగళూరు, చెన్నై నగరాలను అధిగమించింది. మెట్రో నగరాల కాలుష్య గణాంకాల్లో హైదరాబాద్ ఆందోళనకర స్థాయిలో ఉంది. గతంలో నగరంలో 7 కాలుష్య హాట్స్పాట్లు ఉండగా, ప్రస్తుతం పరిస్థితి మరింత భయానకంగా మారుతోందని అధికారులు తెలిపారు. గాజులరామారంలో AQI 394గా నమోదైంది.

సంబంధిత పోస్ట్