న్యూఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, ప్రజల ఆకాంక్షలను స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఈ చారిత్రాత్మక తరుణంలో, వారి దృఢ సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్