నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 22వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు CJI భూషణ్ రామకృష్ణ గవాయ్, SC న్యాయమూర్తి జస్టిస్ PS నరసింహతో కలిసి CM రేవంత్ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి సీఎం గోల్డ్ మెడల్స్ బహూకరించారు. డాక్టరేట్ సాధించిన వారితో పాటు LLM, MBA, BA LLB(హానర్స్) పీజీ డిప్లమా పొందిన వారికి జస్టిస్ సుజయ్ పాల్ పట్టాలు అందజేశారు. చట్ట సంబంధమైన పుస్తకాలను ఆవిష్కరించారు.