చేవెళ్లలో మహిళ మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి సోహిని గార్డెన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు మృతురాలిని ధర్మసాగర్ గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్