నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిని తప్పించుకుని వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ పరారయ్యాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.