తెలుగు AI బూట్ క్యాంప్ నాకు కెరీర్‌పై స్పష్టత కలిగించిందన్నారు. AI టూల్స్‌ను నేర్చుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కొత్త అవగాహన పొందానన్నారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా వృత్తి జీవితాన్ని కొత్త కోణంలో చూడగలిగానని, ఇప్పుడు నేర్చుకున్న టెక్నాలజీని ప్రొఫెషన్‌లో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నానన్నారు.ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మెంటర్ నికీలు గుండా కు హృదయపూర్వక కృతజ్ఞతలు!"* అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.