శోభాయాత్రలో బాల్ థాక్రీ, బిషనోయ్ ప్రత్యేక ప్లకార్డ్ ఆకర్షణ

శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా శుక్రవారం బేగంబజార్ ఛత్రి వద్ద ఓ భక్తుడు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లకార్డ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. బాల్ థాక్రే, రాజాసింగ్, లారెన్స్ బిష్నోయ్ చిత్రాలతో 'I am a Hindu, a mad mad Hindu' అని రాసిన ఆ ప్లకార్డ్ శోభాయాత్రలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్