కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా

ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాత పద్ధతిలోనే ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జరిగిన ఈ ధర్నాలో సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్