బషీర్‌బాగ్‌: 'ముస్లింలపై బీజేపీ దాడులు చేస్తోంది'

దేశంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందని, వారిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షహనాజ్ తబస్సుమ్ ఆరోపించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2014లో పార్టీని రిజిస్టర్ చేశామని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్