హైదరాబాద్: 42% రిజర్వేషన్పై మంత్రివర్గ నిర్ణయం

బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై మంత్రివర్గ నిర్ణయం బీసీల విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరంగా అవరోధాలు లేవని, సుప్రీంకోర్టులో కేసులు గెలిచే అవకాశముందన్నారు.

సంబంధిత పోస్ట్