ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ఎదుట వినియోగదారుల ఆందోళన

నేరేడ్మేట్ లోని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ఎదుట మంగళవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. వాహనాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, విక్రయాల సమయంలో ఇచ్చిన హామీలను కంపెనీ నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు. సర్వీస్ సెంటర్లలో నెలల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని, మధ్యలోనే బ్రేక్ డౌన్ అవుతున్నాయని, సరైన మైలేజ్ కూడా ఇవ్వడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్