ఘనంగా ప్రారంభమైన HOME–2026 ఆర్థోపెడిక్ సదస్సు

ఉస్మానియా మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే HOME–2026 ఆర్థోపెడిక్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది యువ పీజీ వైద్యులు హాజరయ్యారు. కోఠి మెడికల్ కళాశాల న్యూ అకాడమిక్ బ్లాక్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డా. రాజారావు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాకేష్ సహాయ్, HOME కన్వీనర్ డా. పి. ఎల్. శ్రీనివాస్ నేతృత్వంలో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్