బషీర్‌బాగ్: 'మల్లన్న వ్యాఖ్యలు అసహ్యకరమైనవే'

బీసీ ఉద్యమ నాయకులను, ప్రత్యేకించి ఆర్. కృష్ణయ్యను గతంలో తీన్మార్ మల్లన్న విమర్శించారని ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జాగృతి ప్రతినిధి దత్తాత్రేయ గుర్తుచేశారు. రాష్ట్ర ఉద్యమంలో మల్లన్న పాత్ర ఏమిటని ప్రశ్నించారు. బీసీల కోసం గళమెత్తిన కవితపై కులం పేరుతో విమర్శలు చేయడం అభాసజనకమన్నారు. మల్లన్న తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆర్థిక నేరాలు చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్