నాంపల్లి: టీపీసీసీ అధ్యక్షుడుని కలిసిన మంత్రి వివేక్

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ శుక్రవారం నాంపల్లి గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్