సచివాలయం గోడలపై పోస్టర్లు కలకలం

సచివాలయం గోడలపై పోస్టర్లు అంటించి ఓ యువతి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఉచిత పథకాల కంటే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెంచాలని ఆమె డిమాండ్ చేసింది. నిన్న రాత్రి రమ్య అనే యువతి తానే పోస్టర్లు రాసి అంటించినట్లు పేర్కొనడం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్