శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ సతీమణి

శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా, శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే టీ. రాజా సింగ్ సతీమణి టీ. ఉష సింగ్ మహిళా బృందంతో కలిసి ప్రత్యేక వాహనంలో పాల్గొన్నారు. భక్తుల ఉత్సాహంతో జరిగిన ఈ యాత్రలో మహిళల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేగంబజార్ ఛత్రి వద్ద బీజేపీ నాయకుడు లడ్డూ యాదవ్ ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆమెకు ఘన స్వాగతం లభించింది.

సంబంధిత పోస్ట్