మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మదర్సా టీచర్ నస్తీర్ రజాక్ (19) ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రజాక్ నాలుగు నెలల క్రితం టీచర్‌గా నియమితుడయ్యాడు.

సంబంధిత పోస్ట్