రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది, మూడు రోజులు ఇదే పరిస్థితి

రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు చలి తీవ్రంగా ఉంది. పొగమంచు, చలి గాలుల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే మూడు రోజులు చలి మరింత పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్